ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాలో ఆయన ఐపీఎస్ భన్వర్ సింగ్ షెకావత్ గా కనిపించనున్నాడు. తాజాగా పుష్పరాజ్ – భన్వర్ సింగ్ షెకావత్ మధ్య ఆకట్టుకొనే యుద్ధ సన్నివేశాలను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఈమేరకు వీరిద్దరి పోస్టర్ ను విడుదల చేశారు. ఐపీఎస్ భన్వర్ సింగ్ పాత్రలో ఫాహద్ ఫాజిల్…