IPPB Recruitment 2024: మీరు బ్యాంక్‌లో ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే.. శుభవార్త. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB) దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఎగ్జిక్యూటివ్ నియామకాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ కూడా విడుదలైంది. IPPB బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ www.ippbonline.comలో అక్టోబర్ 11 నుండి GDS రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, దరఖాస్తు రుసుమును చెల్లించడానికి చివరి తేదీ 31 అక్టోబర్ 2024. Mahatma…