Yatra Online Share: ప్రయాణ సంబంధిత సేవల సంస్థ అయిన యాత్రా ఆన్‌లైన్ ఎంత హైప్ తో ఐపీవోకు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ లిస్టింగ్లో మాత్రం ఇన్వెస్టర్లను పూర్తిగా నిరాశకు గురి చేసింది.
Yatra Online IPO: ప్రయాణికులకు సేవలను అందించే సంస్థ యాత్ర. త్వరలో ఐపీవో తో వస్తోంది. కంపెనీ ఇష్యూ సెప్టెంబర్ 15న తెరవబడుతుంది. ఈ ఐపీవో మొత్తం పరిమాణం రూ.602 కోట్లు.
Tata Technologies IPO: టాటా గ్రూప్ 20 ఏళ్ల తర్వాత తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ని తీసుకువస్తోంది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ టాటా టెక్నాలజీస్ ఐపిఒను తీసుకురావడానికి ఆమోదించింది.