Home
Ipl 2026
Ipl 2026 News
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్‌లో ఏం జరుగుతోంది?
Kumar Sangakkara: రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్స్ చేరడంపై ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ చేసిన వ్యాఖ్యలను హెడ్ కోచ్ కుమార్ సంగక్కర పూర్తిగా వ్యతిరేకించారు. ఈ ఐపీఎల్ సీజన్ లీగ్ దశలో తమ చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో విజయం సాధించిన రాజస్థాన్.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్ చేరింది. ఆ తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి క్వాలిఫైయర్-2కు దూసుకెళ్లింది. అయితే, శుభ్‌మన్ గిల్… -
13 ఏళ్లకే ఐపీఎల్ ఎంట్రీ.. 23 మ్యాచ్‌ల్లోనే ప్రపంచ క్రికెట్‌ను షేక్ చేసిన Vaibhav Sooryavanshi రికార్డుల లిస్ట్ ఇదే..
Vaibhav Sooryavanshi: ఆధునిక ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన ఈ టీనేజ్ వండర్, తన అరంగేట్రం నుంచే పరుగుల వరద పారిస్తూ సరికొత్త రికార్డులను లిఖించాడు. కేవలం 23 ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనే 44.70 సగటుతో, ఏకంగా 228.95 స్ట్రైక్ రేట్‌తో 1,028 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ప్రయాణంలో 2 శతకాలు, 6… -
Vaibhav Sooryavanshi: ఒకే వారంలో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ రికార్డులు బ్రేక్.. ఐపీఎల్లో వైభవ్ ఆల్‌టైమ్ హిస్టరీ..
Vaibhav Sooryavanshi: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచమంతా 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ గురించే మాట్లాడుకుంటోంది. గత మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులతో విధ్వంసం సృష్టించిన ఈ రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాడు. ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఈ కీలక పోరులో వైభవ్ ఎంతో పరిణతితో ఆడినప్పటికీ.. దురదృష్టవశాత్తూ మరోసారి సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు. కేవలం 47 బంతుల్లో 96 పరుగులు చేసి సెంచరీకి అడుగు… -
Shubman Gill: ‘అతని చేతికి నేనే టేప్ వేయాలేమో’.. సుదర్శన్ హిట్ వికెట్‌పై కెప్టెన్ గిల్ రియాక్షన్
Shubman Gill: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో జట్టును గెలిపించిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్‌లో గిల్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే టాస్ దగ్గర ఒక చిన్న డ్రామా జరిగింది. టాస్ వేసినప్పుడు రాజస్థాన్ కెప్టెన్ రియాన్… -
IPL 2026: ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ .. డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్లు..!
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయిన జట్లలో ఐదు ఫ్రాంచైజీల కెప్టెన్ల భవిష్యత్తుపై తీవ్ర చర్చ సాగుతోంది. వరుసగా రెండు సీజన్లుగా నిరాశాజనక ప్రదర్శనలు, జట్ల ఫలితాల్లో స్థిరత్వం లేకపోవడం, వ్యక్తిగతంగా కెప్టెన్ల ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆయా ఫ్రాంచైజీలు నాయకత్వ మార్పులపై ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. రిషబ్ పంత్ – లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరైన రూ.27 కోట్లకు రిషబ్ పంత్‌ను కొనుగోలు చేసిన… -
Gill Century Celebration: శుభ్‌మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
Gill Century Celebration: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అద్భుత సెంచరీతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ బ్యాట్‌తో రెచ్చిపోగా.. స్టేడియంలో ఉన్న అతని తండ్రి లక్ష్విందర్ గిల్ చేసిన సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శుభ్‌మన్ గిల్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. అద్భుత టైమింగ్, క్లాస్… -
Sai Sudarshan: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వింత రికార్డు.. కెరీర్లో మూడోసారి విచిత్రంగా అవుటైన సాయి సుదర్శన్..
Sai Sudarshan: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఓ వింత రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో అతను అవుట్ అయిన తీరు చూసి క్రికెట్ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే, కేవలం కొన్ని రోజుల క్రితమే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లోనూ సుదర్శన్ సరిగ్గా ఇలాగే అవుట్ అయ్యాడు. ఒకే సీజన్ లో, అది కూడా బ్యాక్ టు బ్యాక్ నాకౌట్… -
Riyan Parag: ఆ ఒక్కటే మా ఓటమిని శాసించింది.. రాజస్థాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.!
Riyan Parag: ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం క్వాలిఫయర్-2తో ముగిసినా.. జట్టు యువ ఆటగాళ్ల ప్రదర్శనపై కెప్టెన్ రియాన్ పరాగ్ గర్వం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో రాజస్థాన్‌కు రెండో ఐపీఎల్ టైటిల్ అందిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. శుక్రవారం ముల్లాన్ పూర్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన రియాన్ పరాగ్..… -
Vaibhav Sooryavanshi: ఆరెంజ్ క్యాప్‌తో కన్నీళ్లు దాచుకుంటూ.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
Vaibhav Sooryavanshi: నిన్న (శుక్రవారం) ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్లో ఆ జట్టు ఐపీఎల్ ప్రయాణం అత్యంత విషాదకరంగా ముగిసింది. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆ ఓటమి తాలూకు బాధ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ముఖంలో స్పష్టంగా కనిపించింది. గుజరాత్ విజయం ఖరారైన కొన్ని నిమిషాలకే.. వైభవ్ రాజస్థాన్ డగౌట్లో ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనలో తాను… -
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
ఐపీఎల్ 2026 ముగింపు దశకు చేరుకుంది. లీగ్ అంతటా అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్ (GT), క్వాలిఫయర్-2 పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఊహించని రీతిలో చేధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ విజయంతో మే 31న అహ్మదాబాద్‌లోని తమ హోమ్ గ్రౌండ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో ఫైనల్ పోరుకు గుజరాత్ సిద్ధమైంది. క్వాలిఫయర్-1లో బెంగళూరు చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో టైటాన్స్ ఉంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?