Home
Ipl 2026 Live Updates
Ipl 2026 Live Updates News
-
Sun Risers Hyderabad: పెవిలియన్‌కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. ‘కాటేరమ్మ కొడుకులు’ అంటూ సోషల్ మీడియాలో భారీ హైప్ తెచ్చుకున్న హైదరాబాద్ పవర్‌హౌస్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు, రాజస్థాన్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగే బౌలింగ్ దాటికి క్రీజులో నిలవలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. కేవలం 5.1 ఓవర్లలోనే 63 పరుగులకే 4 ముఖ్యమైన వికెట్లు కోల్పోయి హైదరాబాద్… -
RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకున్న వేళ, ఆదివారం మధ్యాహ్నం ముంబయిలోని ప్రతిష్టాత్మక వాంఖేడే స్టేడియంలో ఒక ఉత్కంఠభరితమైన పోరుకు తెరలేచింది. పాయింట్ల పట్టికలో స్థానాన్ని మెరుగుపరుచుకోవడానికి ముంబయి ఇండియన్స్.. ప్లే ఆఫ్ రేసులో స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం కేవలం ఈ రెండు జట్లకే కాకుండా, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలని ఆశిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వంటి ఇతర జట్ల… -
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..
ఐపీఎల్ 2026 లీగ్ దశలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరుగుతున్న 65వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్.. కేకేఆర్ బౌలర్ల అద్భుత ప్రదర్శన, బ్యాక్ టు బ్యాక్ వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయ లక్ష్యం 148 పరుగులుగా నమోదైంది. మొదట్లో… -
SRH Vs LSG: సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాటర్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH).. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో తలపడుతోంది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ బ్యాటింగ్ బలాన్ని దృష్టిలో ఉంచుకుని, వారిని తక్కువ పరుగులకే కట్టడి చేసి, తర్వాత లక్ష్యాన్ని ఛేదించాలని పంత్ భావిస్తున్నాడు. పిచ్ బాగున్నప్పటికీ, ఆట సాగుతున్న కొద్దీ బంతి పాతబడటం వల్ల పరుగులు తీయడం కష్టమవుతుందని ఆయన…
తాజావార్తలు
-
World Protests: ఫ్రాన్స్ నుంచి అమెరికా వరకు.. 8 దేశాల్లో నిరసనల సెగ.. కారణాలివే!
-
PM-VBRY Scheme 2026: తొలిసారి ఉద్యోగం చేసేవారికి రూ.15,000.. రెండో విడత డబ్బుల కోసం ఈ కోర్సు తప్పనిసరి!
-
Jailer 2: జస్ట్ 5 నిమిషాల క్యామియోకి రూ.25 కోట్లా?
-
Ramayana: సహ నిర్మాతగా ఉన్నందుకేనా? రణబీర్‌ను డామినేట్ చేస్తున్న యశ్!
-
JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!