Home
Ipl 2026 Eliminator
Ipl 2026 Eliminator News
-
Vaibhav Parents: ‘అతడిని అలా వదిలేయకండమ్మా’.. వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్..
రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై వైభవ్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిన్న వయసులోనే అతను చూపించిన పట్టుదల, పరిణతి తనను ఎంతగానో ఆశ్చర్యపరిచాయని అశ్విన్ అన్నాడు. వైభవ్ ఎదుగుదలను చూసి దిష్టి తగలకుండా అతని తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అశ్విన్ సరదాగా వ్యాఖ్యానించాడు. హైదరాబాద్‌పై రాజస్థాన్ విజయం… -
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ అద్భుతమని ట్వీట్ చేసిన సచిన్ టెండూల్కర్.. సూర్యవంశీ రిప్లై వైరల్..
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్, అంతర్జాతీయ స్థాయి బౌలర్లను సైతం చాలా సులువుగా ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ పాట్ కమిన్స్‌తో కూడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్‌ను వైభవ్ ముక్కలు చేశాడు. కేవలం 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు.… -
SRH: బిగ్‌షాక్.. కాటేరమ్మ కొడుకుల కథ ముగింపు.. వచ్చే సీజన్‌కు ఆ ఏడుగురు ఆటగాళ్లు దూరం..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ 2026 ప్రయాణం అభిమానులకు కాస్త నిరాశతోనే ముగిసింది. బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల తేడాతో ఓడిపోవడంతో హైదరాబాద్ టోర్నీ నుంచి తప్పుకుంది. లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో 18 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచినప్పటికీ, కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం విజయం సాధించలేకపోయింది. టోర్నీలో జట్టు ప్రదర్శన బాగున్నప్పటికీ, టైటిల్ గెలవలేకపోవడం అభిమానులను బాధించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సీజన్ కోసం… -
Vaibhav Suryavanshi: అన్బిలీవబుల్ ప్లేయర్.. వండర్ కిడ్.. పవర్ బ్యాటింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్!
Vaibhav Sooryavanshi Hailed by Sachin: ఐపీఎల్ 2026లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ ప్రపంచ స్థాయి బౌలర్లపై విరుచుకుపడుతున్న బుడ్డోడు.. ఇప్పటికే కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. అతడి బ్యాటింగ్ చూసి అభిమానులు మాత్రమే కాదు.. క్రికెట్ దిగ్గజాలు కూడా ఫిదా అవుతున్నారు. భారత మాజీ క్రికెటర్లు వైభవ్ టాలెంట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ..… -
Vaibhav Sooryavanshi: టాప్ బౌలర్లకు చుక్కలు చూపించిన వైభవ్.. కానీ బుడ్డోడినే వణికించిన ‘ఆ ఒక్కడు’ ఎవరంటే?
Mohsin Khan troubled Vaibhav Sooryavanshi in IPL 2026: ఐపీఎల్ 2026లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం అంతాఇంతా కాదు. కేవలం 15 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న బుడ్డోడు.. అంతర్జాతీయ స్థాయి స్టార్ బౌలర్లను కూడా వదలడం లేదు. ఏమాత్రం బెరుకు లేకుండా ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వేగం, స్వింగ్, బౌన్స్ ఏదైనా సరే.. వైభవ్ బ్యాట్ ముందు బౌలర్లు చేతులెత్తేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20… -
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
Abhishek Sharma’s poor record in knockout matches: భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రతిభపై ఎలాంటి సందేహం లేదు. పవర్‌ప్లేలో దూకుడైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలిచే సామర్థ్యం అతడికి ఉంది. ముఖ్యంగా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఎన్నో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడుతూ అభిమానులను అలరించాడు. అయితే కీలక మ్యాచ్‌లు, నాకౌట్ పోరుల్లో మాత్రం అభిషేక్ వరుసగా విఫలమవుతున్నాడు. దాంతో బిగ్ మ్యాచ్‌ల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడా? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో… -
Jofra Archer: వైభవ్ సూర్యవంశీ విధ్వంసంను ఎలా ఆపాలి.. ఆర్ఆర్ పేసర్ ఆర్చర్ ఏం చెప్పాడంటే?
Jofra Archer on Vaibhav Sooryavanshi Batting: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 8 వికెట్ల నష్టానికి 243 రన్స్ చేయగా.. ఛేదనలో ఎస్ఆర్హెచ్ 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. ఆర్ఆర్ విజయంలో వైభవ్ సూర్యవంశీ (97; 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సులు), జోఫ్రా ఆర్చర్ (3/58) కీలక పాత్ర పోషించారు. కీలక సమయంలో వికెట్లు తీసి… -
Kavya Maran Crying: ఎస్ఆర్హెచ్ దారుణ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కావ్య పాప.. వీడియో వైరల్!
Kavya Maran Crying After SRH Eliminate From IPL 2026: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బుధవారం న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్.. కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. అతడి విధ్వంసక ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్లు ఉన్నాయి. వైభవ్ దాడికి… -
Vaibhav Sooryavanshi: నేను ఆ మూడింటి పైనే ఫోకస్ చేస్తా.. ప్రత్యర్థి బౌలర్లు ఏం ప్లాన్ చేసినా నాకు అనవసరం!
Vaibhav Sooryavanshi Reveals His Match Preparation: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సులతో 97 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. బుధవారం న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన వైభవ్.. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)ను క్వాలిఫయర్-2కు చేర్చాడు. ముందుగా రాజస్థాన్ 8 వికెట్ల నష్టానికి 243… -
Riyan Parag: అమ్మో వైభవ్‌ను అస్సలు టచ్ చేయం.. రాజస్థాన్ కెప్టెన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Riyan Parag Reveals RR’s Special Approach For Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై అద్భుత విజయాన్ని సాధించిన రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) క్వాలిఫయర్-2కు దూసుకెళ్లింది. బుధవారం న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్ అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక బ్యాటింగ్ (97; 29 బంతుల్లో 5×4, 12×6) మ్యాచ్‌ను పూర్తిగా రాజస్థాన్ వైపు తిప్పేసింది. ఆపై జోఫ్రా…
తాజావార్తలు
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..