Arjun Tendulkar: చాలా మంది క్రికెట్ ప్రేమికులు ఇండియన్ క్రికెట్‌కు దేవుడిగా అభివర్ణించే వ్యక్తి సచిన్ టెండూల్కర్. అంతటి గొప్ప వ్యక్తి కొడుకుగా క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టిన వ్యక్తి అర్జున్ టెండూల్కర్. ఆయన తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ తరుఫున ఆడాడు. అర్జున్ టెండూల్కర్ IPL 19వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కాకుండా వేరే జట్టుకు ఆడవచ్చని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆటగాళ్ల మార్పిడికి సంబంధించి ముంబై ఇండియన్స్ – లక్నో…