Full Details of IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 వేలం కోసం సర్వం సిద్ధమైంది. ఈ వేలంలో 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. 333 మందిలో 119 మంది విదేశీయులున్నారు. 10 ఫ్రాంచైజీలలో 77 స్లాట్‌లు మాత్రమే ఖాళీగా ఉండగా.. అందులో విదేశీ ఆటగాళ్ల స్లాట్‌లు 30. ఈ మినీ వేలంలో 214 మంది ఇండియన్ ప్లేయర్స్ ఉండగా.. 119 మంది విదేశీయులు, ఇద్దరు అసోసియేట్…