Apple iPhones Prices Drop in India: ఐఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీ ‘యాపిల్’ తన ఐఫోన్ ధరలను తగ్గించింది. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2024లో కస్టమ్ డ్యూటీని కేంద్రం తగ్గించిన నేపథ్యంలో.. ఐఫోన్ ధరలు 3-4 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం తగ్గిన ధరలతో ఐఫోన్‌లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. ప్రో మోడల్ ధర రూ.5100, ప్రో మ్యాక్స్ మోడల్ ధర రూ.6 వేల మేర తగ్గింది. ఇక దేశీయంగా…