iPhone Air: ఆపిల్ (Apple) సంస్థ నిర్వహించిన ‘Awe Dropping’ ఈవెంట్ లో iPhone Air ని అధికారికంగా లాంచ్ చేసింది. ఇది Cupertino ఆధారిత టెక్ దిగ్గజం కొత్తగా ప్రవేశపెట్టిన మోడల్‌గా, గత సంవత్సరం విడుదలైన iPhone 16 Plus ను బదులుగా లాంచ్ అయ్యింది. ఇక ఐఫోన్ 17 సిరీస్ మొబైల్స్ A19-సిరీస్ చిప్‌సెట్, ఆపిల్ ఇంటలిజెన్స్ మద్దతుతో అందుబాటులోకి వచ్చినా.. ఐఫోన్ ఎయిర్ స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ లో వస్తూ మిగితా కంపెనీల…