మీరు ‘యాపిల్’ ఐఫోన్ 17 ప్రో కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. అయితే ఇదే మంచి తరుణం. సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌పై ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఇటీవల తన ‘అవే డ్రాపింగ్’ ఈవెంట్‌లో ఐఫోన్ 17 సిరీస్ సహా కొత్త ఐఫోన్ ఎయిర్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 17 సిరీస్‌లో మూడు మోడళ్లు ఉన్నాయి. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17…
Apple iPhone 17 Pro, Pro Max: ఐఫోన్ 17 సిరీస్ లో భాగంగా ఆపిల్ (Apple) సంస్థ నిర్వహించిన ‘Awe Dropping’ ఈవెంట్ లో ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ iPhone 17 Pro, Pro Max ను లాంచ్ చేసింది. ఈ మోడల్స్ అల్యూమినియం బాడీతో లాంచ్ అయ్యింది. ఇదివరకు iPhone 15 Pro, 16 Pro మోడల్స్ లో కనిపించిన టైటానియం బాడీతో పోలిస్తే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఇక ఈ మొబైల్స్ లో…