Amazon Great Republic Day Sale: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే 2026 సేల్ ప్రారంభమైంది. ఇది ఈ ఏడాది అమెజాన్ నిర్వహిస్తున్న తొలి పెద్ద డిస్కౌంట్ సేల్. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, మొబైల్ యాక్సెసరీస్, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, వేరబుల్స్, కిచెన్ అప్లయన్సెస్, స్మార్ట్ టీవీలు సహా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ధర తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డు వినియోగదారులకు అనేక ఆఫర్‌లను అందిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది.…