అమెరికా దిగ్గజ సంస్థ ‘యాపిల్’ ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్‌లతో పాటు ఈసారి కొత్తగా ఐఫోన్ 17 ఎయిర్‌ను లాంచ్ చేసింది. మరింత మన్నిక, డిజైన్ మెరుగుదల, మెరుగైన పనితీరుతో ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. ఇక భారతదేశంలో ఐఫోన్ 17 సిరీస్ కోసం ప్రీ-ఆర్డర్‌లను అధికారికంగా యాపిల్ కంపెనీ ప్రారంభించింది. ప్రీ-ఆర్డర్‌లు ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు…