యాపిల్ కంపెనీ ఐఫోన్ 17 సిరీస్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 17 సిరీస్ రిలీజ్ నేపథ్యంలో పాత సిరీస్ ఐఫోన్‌ల ధరలను యాపిల్ తగ్గించింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం తక్కువ ధరకే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ‘ఫ్లిప్‌కార్ట్’ తన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025లో ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందించనుంది. దాంతో మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకు ఐఫోన్…