15 Percent Discount on iPhone 15 Plus in Flipkart: త్వరలోనే యాపిల్ ఐఫోన్ 16 సరీస్ లాంచ్ కానుంది. కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో సెప్టెంబర్ 9న యాపిల్ ఈవెంట్ జరగనుంది. ఈ వెంట్‌లో ఐఫోన్ 16 సిరీస్ సహా యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ ప్రొడక్ట్స్‌ను కంపెనీ లాంచ్ చేయనుంది. కొత్త సిరీస్ వస్తున్న నేపథ్యంలో ఎప్పటిలానే యాపిల్ పాత మోడల్స్‌పై భారీ ఆఫర్లు అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ…