iPhone 15 Plus Price: ఐఫోన్ 15 ప్లస్‌పై 14 వేల తగ్గింపు.. అదనంగా బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్!
- త్వరలోనే ఐఫోన్ 16 సరీస్
- ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ డిస్కౌంట్
- 25 వేలకే సొంతం చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
15 Percent Discount on iPhone 15 Plus in Flipkart: త్వరలోనే యాపిల్ ఐఫోన్ 16 సరీస్ లాంచ్ కానుంది. కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో సెప్టెంబర్ 9న యాపిల్ ఈవెంట్ జరగనుంది. ఈ వెంట్‌లో ఐఫోన్ 16 సిరీస్ సహా యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ ప్రొడక్ట్స్‌ను కంపెనీ లాంచ్ చేయనుంది. కొత్త సిరీస్ వస్తున్న నేపథ్యంలో ఎప్పటిలానే యాపిల్ పాత మోడల్స్‌పై భారీ ఆఫర్లు అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ప్లస్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.
యాపిల్ ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ అసలు ధర రూ.89,600గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 15 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ.75,999కే సొంతం చేసుకోవచ్చు. అంటే మీరు దాదాపుగా రూ.14,000 ఆదా చేసుకోవచ్చు. పలు బ్యాంకు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.1000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ.74,999కి పొందొచ్చు.
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
Also Read: Paralympics 2024: పారాలింపిక్స్‌లో భారత్ హవా.. పతక విజేతల పూర్తి జాబితా ఇదే!
ఐఫోన్ 15 ప్లస్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఎక్స్‌ఛేంజ్‌లో రూ.50,850 వరకు పొందొచ్చు. అయితే మీ పాత ఐఫోన్ కండిషన్ బాగుండి, ఎలాంటి డామేజ్ లేకుంటేనే ఇంత మొత్తం లభిస్తుంది. అన్ని ఆఫర్లు (ఫ్లిప్‌కార్ట్, బ్యాంకు, ఎక్స్‌ఛేంజ్) కలుపుకుంటే ఐఫోన్ 15 ప్లస్ ఫోన్‌ను మీరు రూ.25 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!