ఢిల్లీలోని నోయిడాలో మొబైల్ దొంగతనాలు మరియు చోరీలకు పాల్పడుతున్న ఒక ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ముఠాలోని డానిష్, ఫిరోజ్, ఫర్దీన్ ,సలీం అనే నలుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ కు తరలించారు. ఢిల్లీలోని నోయిడాలో మొబైల్ దొంగతనాలు మరియు చోరీల చేస్తున్న నిందితుల ముఠాను పట్టుకున్నారు ఢిల్లీలోని నోయిడా పోలీసులు. అయితే నిందితులు డానిష్, ఫిరోజ్, ఫర్దీన్ ,సలీంలను అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. నిందితుల నుండి 2 కోట్లకు పైగా విలువైన…