iPhone Users Alert: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లతో పోలిస్తే.. ఐఫోన్ చాలా సురక్షితమైనది.. ఆ ఫోన్లలో హ్యాక్ చేయడం చాలా కష్టమైన పని.. ఒకవేళ అలా చేసే ప్రయత్నం చేసినా.. యూజర్లకు ఐఫోన్ నుంచి సంకేతాలు కూడా వస్తాయని చెబుతుంటారు.. అయితే, iOS కొన్నిసార్లు దుర్బలంగా ఉంటుంది. యాపిల్ తన ఆపరేటింగ్ సిస్టమ్‌లోని కొన్ని లోపాలను గుర్తించింది.. వాటిని హ్యాకర్లు వాస్తవ పరిస్థితుల్లో దాడి చేసే అవకాశం ఉందని అంగీకరించింది. అందుకే యాపిల్ వినియోగదారులు తమ ఐఫోన్‌లను…