ఆపిల్ ప్రతి సంవత్సరం తన ఐఫోన్ లైనప్ కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేస్తుంది. ప్రతి సంవత్సరం కంపెనీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను పొందే ఐఫోన్ మోడళ్ల నుంచి పాత హ్యాండ్ సెట్ లను మినహాయిస్తూనే ఉంటుంది. WWDC 2025లో ఆపిల్ తన ఐఫోన్ కోసం ప్రధాన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ iOS 26ని ప్రవేశపెట్టింది. ఈ తాజా iOS వెర్షన్ అన్ని ఐ