Today Business Headlines 12-04-23: దేశంలో మరో కొత్త సూచీ: దేశీయ మార్కెట్‌లో మరో సూచీ అందుబాటులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ ఇండెక్స్ నిన్న మంగళవారం ప్రారంభమంది. రీట్స్ అండ్ ఇన్విట్స్‌గా పేర్కొనే ఈ ఇండెక్స్‌ను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అన�