Anant-Radhika Pre-Wedding Invitation Card Goes Viral: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల రెండో ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ నేటి నుంచి ఆరంభం కానున్నాయి. 7000 కోట్ల విలువైన లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో 4 రోజుల పాటు గ్రాండ్‌గా ఫంక్షన్స్ జరగనున్నాయి. ఇటలీ నుంచి ఫ్రాన్స్ మధ్య 4,000 కిలోమీటర్లకు పైగా క్రూయిజ్ షిప్ ప్రయాణిస్తుంది. దాంతో అతిథులు యూరోపియన్, మధ్యధరా సముద్ర అందాలను బాగా ఎంజాయ్ చేయనున్నారు. అనంత్-రాధికల ప్రీ-వెడ్డింగ్ బాష్‌కి సంబందించిన ఓ ఇన్విటేషన్…
ఈరోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే ఏదైనా స్పెషల్ ఉండాల్సిందే అంటున్నారు జంటలు.. జీవితంలో చేసుకొనే అతి ముఖ్యమైన వేడుక కావడంతో జనాలు క్రేజీగా ఆలోచిస్తున్నారు.. తాజాగా ఓ పెళ్లికి సంబందించిన వెడ్డింగ్ పెళ్లి కార్డు ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన కార్డ్‌లను చూసి ఉంటారు. లీవ్ లెటర్ టైప్‌లో రాయడం, ప్రశ్నాపత్రంలో టైప్‌లో వెడ్డింగ్ కార్డులు ఈ మధ్య వైరల్ అయ్యాయి. ఇదీ అంతకు మించి…