కొన్ని కొన్ని మ్యాజిక్ షోలు మనం చూస్తుంటాము. అందులో కొందరు చేసే మ్యాజిక్ లు చూసి ఆశ్చర్యపోతుంటాము. మ్యాజిక్ చేసేవాల్లు ఒకకర్ర తీసుకుని ఏదో చెబ్తూ నేను మాయమై పోతాను చూడండి అంటూ మాయమైపోవడం, కత్తి నోట్లో పెట్టుకుని తీయడం, లైవ్ లోనే మెడ భాగం వేరే చేయడం వంటివి మ్యాజిక్ చేసి వీక్షకులు ఆశ్చర్యం కలిగిస్తుంటారు.