మహిళలకు ఒక్కొక్కరికి రూ.8 లక్షల లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద పలు రాష్ట్రాలకు చెందిన సుమారు 3000 మహిళా స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జి) ఈ సంవత్సరం డ్రోన్‌లు ఇవ్వనున్నారు.
ఢిల్లీ పరిపాలన సేవల నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్‌కు అప్పగించేలా కేంద్రం తీసుకుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన బిల్లును అధికార పక్షం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ యూజర్లకు మరో సరికొత్త ఫీచర్ ను పరిచయం చేసింది. కొద్ది రోజల క్రితం యాంబియంట్ మోడ్, డార్క్ థీమ్ లాంటి అదిరిపోయే అప్డేట్స్ ను ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు వీడియో సెట్టింగ్స్‌లో స్టెబుల్ వాల్యూమ్ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను యూట్యూబ్ పరిచయం చేస్తోంది.