Naa Inti Number 13 Promotional Song: డిఫరెంట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఇంటి నెం.13’ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే ఆడియన్స్‌లో కొంత ఆసక్తి ఏర్పరచిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రమోషనల్ సాంగ్ ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతోంది. ‘పుష్ప’ తమిళ్ వెర్షన్‌లోని �