ఆరెక్స్ 100 సినిమాతో కుర్రకారును ఓ ఊపు ఊపేసిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ గురించి ఎంత చెప్పినా తక్కువే..అందాల జాడివాన.. ఇంకా ఎదో ఉంది అనే విధంగా ఊరిస్తూ ఉడికిస్తుంది.. మొదటి సినిమాతోనే తన అంద చందాలతో కుర్రకారును ఒక ఊపు ఊపేసింది.. ఆ తర్వాత అలాంటి పాత్రలే రావడంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిందని వార్తలు కూడా వచ్చాయి.. ఇక రెండు మూడు సినిమాల్లో అంతకు మించి అందాలను చూపించింది.. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా…
CometLabs: ప్రతి కంపెనీలోనూ సరైన ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవటం అనేది చాలా కీలకమైన ప్రక్రియ. ఈ మేరకు రెజ్యూమ్‌లను ఆహ్వానించటం, వాటిని స్క్రుటినైజ్ చేయటం, షార్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయటం తదితర దశలు ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తైతే.. ఫైనల్‌గా ప్రతిభావంతులను ఎంపిక చేయటం మరో ఎత్తు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి, రామ్ చరణ్, రామారావు త్రయం కాంబోలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో జనవరి 7 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్లను వేగంవంతం చేశారు చిత్ర బృందం. ఇటీవల అన్ని భాషల్లోనూ ప్రెస్ మీట్స్ పెట్టిన జక్కన్న ఎక్కువగా హిందీ మీడియా మీద ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నిన్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే 2021-22 కు సంబందించిన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌లో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తామనే సమగ్రసమాచారాన్ని పొందుపరచింది. ఈ జాబ్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసిన కొద్ది రోజులకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ నిర్వహించే అన్నిరకాల పోటీ పరీక్షలకు సంబందించి ఇంటర్వ్యూలను రద్దు చేసింది. Read: ‘అఖండ’ ప్రత్యేక గీతంలో రత్తాలు! పోటీ పరీక్షల్లో పారదర్శకత ఉండేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. పోటీ పరీక్షలు…