Judge Frank Caprio: ఓ న్యాయముర్తి తన తీర్పులతో కేవలం తన దేశ ప్రజల హృదయాలను మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాల మనసులను గెలుచుకున్నారు. ఆయనే అమెరికన్ న్యాయమూర్తి ఫ్రాంక్ కాప్రియో. ఆయన తన 88 ఏళ్ల వయసులో మరణించారని వారి కుటుంబం సోషల్ మీడియాలో ప్రకటించింది. మీరు సోషల్ మీడియాను యూజ్ చేస్తున్నట్లైతే ఏదో ఒక సందర్భంలో, ఆయన మీకు కచ్చితంగా కనిపించే ఉంటారు. ఎందుకంటే ఆయన తన కోర్టులో విధించిన తీర్పులు…