నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ అనే సినిమా రూపొంది ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా నానిలోని సరికొత్త యాంగిల్ ను తెలుగు సహా పాన్ ఇండియన్ ఆడియన్స్ కు పరిచయం చేసింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘డి పారడైజ్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని ఒక కీలక ఫైట్ సీన్ RFC లో నిర్మించిన ప్రత్యేకమైన సెట్ లో ఈ 15 రోజుల లెంతీ ఫైట్…