Home
International News Telugu
International News Telugu News
-
Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
Dubai: విమాన ప్రయాణంలో మొబైల్ ఫోన్తో ఫోటోలు, వీడియోలు తీయడం ఓ యువకుడి జీవితాన్ని తలకిందులు చేసింది. సరదాకో, తెలియకో చేసిన ఒక చిన్న పొరపాటు.. ఏకంగా పదేళ్ల జైలు శిక్షకు దారితీసింది. బీహార్లోని గోపాల్గంజ్ జిల్లా సదర్ బ్లాక్ పరిధిలోని రఫీ ఇందర్వా గ్రామానికి చెందిన అమీరుల్ మియాన్ కుమారుడు వసీం అక్రమ్ ఉపాధి కోసం ఈ ఏడాది మార్చిలో దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్) పరిశ్రమలో పనిచేసే ఒక కాంట్రాక్టర్… -
Iran: మళ్లీ మూతపడ్డ హార్ముజ్ జలసంధి.. ఇరాన్ యు-టర్న్ వెనుక అసలు కారణం ఇదే!
Iran: ఇరాన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. నిన్న అమెరికాతో రెండు రోజులు కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ఈ కాల్పుల విరమణకు ముందు ఇరాన్ ముందు పది ప్రతిపాదనలు ఉంచారు. ఇందులో అతి ముఖ్యమైన ప్రతిపాదన హర్మూజ్ జలసంధి(Strait of Hormuz)ని తెరవడం. ఇందుకు ఇరాన్ సైతం అంగీకరించింది. కానీ.. తాజాగా ఇరాన్ హర్మూజ్ను మూసివేసినట్లు తెలిపింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులపై నిరసన ముసివేసినట్లు స్పష్టం చేసింది. ఓ వైపు… -
China and Russia Back Cuba: క్యూబా కోసం ఏకమైన చైనా-రష్యా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
China and Russia Back Cuba: చిన్న దేశమైనా.. అగ్రరాజ్యం అమెరికాకు ఎప్పుడూ పక్కలో బల్లెంలా ఉంటుంది క్యూబా.. అయితే, ప్రపంచ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలు నెలకొంటున్న వేళ, క్యూబాకు మద్దతుగా చైనా, రష్యా నిలవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత వేడెక్కించాయి. అమెరికా విధించిన కఠిన ఆంక్షల కారణంగా క్యూబా తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అమెరికా.. క్యూబాపై ఇంధన దిగ్బంధనాన్ని కఠినతరం…
తాజావార్తలు
-
UAE Captain Basil Hameed: వైభవ్ను ఆపడం చాలా కష్టం.. ఓటమి షాక్ నుంచి కోలుకోవడానికి టైమ్ పడుతుంది.!
-
Tata Motors Car Price Hike: టాటా కారు కొనాలనుకుంటున్నారా?.. డిసెంబర్ 1 నుంచి ధరలు పెరుగుతున్నాయ్.. ఎంతంటే?
-
Violence Against Women: హింసకు కొత్త రూపం.. డిజిటల్ ప్రపంచంలో మహిళలకు భద్రత ఏది.?
-
Tilak Varma: ఎలాంటి మాటల్లేవ్.. నేను చూసిన ‘ది బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే’..! వైభవ్ పై కెప్టెన్ ప్రశంసలు..
-
Ben Stokes-IPL 2027: బీసీసీఐ ప్రత్యేక అనుమతి.. వేలానికి సిద్దమైన బెన్ స్టోక్స్.. బేస్ ప్రైస్ ఎంతంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: రికార్డ్స్ గురించే ఆలోచించలేదు.. అలా ఉండడంతో స్వేచ్ఛగా ఆడేసా..!
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!