Home
International News Telugu
International News Telugu News
-
Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
Dubai: విమాన ప్రయాణంలో మొబైల్ ఫోన్‌తో ఫోటోలు, వీడియోలు తీయడం ఓ యువకుడి జీవితాన్ని తలకిందులు చేసింది. సరదాకో, తెలియకో చేసిన ఒక చిన్న పొరపాటు.. ఏకంగా పదేళ్ల జైలు శిక్షకు దారితీసింది. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా సదర్ బ్లాక్ పరిధిలోని రఫీ ఇందర్వా గ్రామానికి చెందిన అమీరుల్ మియాన్ కుమారుడు వసీం అక్రమ్ ఉపాధి కోసం ఈ ఏడాది మార్చిలో దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్) పరిశ్రమలో పనిచేసే ఒక కాంట్రాక్టర్… -
Iran: మళ్లీ మూతపడ్డ హార్ముజ్ జలసంధి.. ఇరాన్ యు-టర్న్ వెనుక అసలు కారణం ఇదే!
Iran: ఇరాన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. నిన్న అమెరికాతో రెండు రోజులు కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ఈ కాల్పుల విరమణకు ముందు ఇరాన్ ముందు పది ప్రతిపాదనలు ఉంచారు. ఇందులో అతి ముఖ్యమైన ప్రతిపాదన హర్మూజ్ జలసంధి(Strait of Hormuz)ని తెరవడం. ఇందుకు ఇరాన్ సైతం అంగీకరించింది. కానీ.. తాజాగా ఇరాన్ హర్మూజ్‌ను మూసివేసినట్లు తెలిపింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులపై నిరసన ముసివేసినట్లు స్పష్టం చేసింది. ఓ వైపు… -
China and Russia Back Cuba: క్యూబా కోసం ఏకమైన చైనా-రష్యా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
China and Russia Back Cuba: చిన్న దేశమైనా.. అగ్రరాజ్యం అమెరికాకు ఎప్పుడూ పక్కలో బల్లెంలా ఉంటుంది క్యూబా.. అయితే, ప్రపంచ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలు నెలకొంటున్న వేళ, క్యూబాకు మద్దతుగా చైనా, రష్యా నిలవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత వేడెక్కించాయి. అమెరికా విధించిన కఠిన ఆంక్షల కారణంగా క్యూబా తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అమెరికా.. క్యూబాపై ఇంధన దిగ్బంధనాన్ని కఠినతరం…
తాజావార్తలు
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!