Maduro wife: వెనుజులా అధ్యక్షుడు మడురో, అతడి భార్యను అమెరికా బంధించిన విషయం తెలిసిందే. ప్రపంచం మొత్తం ఈ అంశంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మడురో భార్య ఏం పాపం చేసింది? యూస్ ఆమెను ఎందుకు బంధించింది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మడురో భార్య సిలియా ఫ్లోరెస్ పరిస్థితి ఇప్పుడు కీలకంగా మారింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. 2020లో నికోలాస్ మడురోపై అమెరికా నమోదు చేసిన కేసులో ఆమె పేరు లేదు. అయినా అమెరికా…