Trump: ట్రంప్ మంగళవారం అనేక ముఖ్యమైన ప్రకటనలతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. తాను నోబెల్ శాంతి బహుమతిని కోరుకోవడం లేదని, గాజా వివాదానికి శాశ్వత శాంతిని తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నానని ట్రంప్ అన్నారు. గాజా వివాదం కోసం తన కాల్పుల విరమణ ప్రతిపాదన దాదాపుగా ఖరారు అయిందని పేర్కొన్నారు. "మధ్యప్రాచ్యం మొత్తం సంతకం చేయమని మేము కోరుతున్నాం. ఇది అసాధ్యమైన పని, కానీ అది పూర్తయింది. ఇప్పుడు మనం హమాస్ కోసం వేచి ఉండాలి. వారు…