Kuwait: వామ్మో.. భారత్ లో రూ.60కి దొరికే చెప్పులు..కువైట్ లో రూ.లక్ష
- భారత్ లో ఇళ్లలో ధరించే రబ్బరు చెప్పులు
- మార్కెట్ లో రూ.60 నుంచి రూ.150 వరకు లభించే చెప్పులు
- కువైట్ లో ఇవే చెప్పులు రూ. లక్షకు విక్రయం
- సోషల్ మీడియాలో వీడియోవైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో చాలా మంది ప్రజలు సాధారణంగా రబ్బరు చెప్పులను ఇంట్లో ధరిస్తారు. మార్కెట్ లో రూ.60 నుంచి రూ.150 వరకు లభించే ఈ చెప్పులు చాలా మామూలుగా కనిపిస్తాయి. అయితే ఇటీవల కువైట్‌కు చేరుకున్న కొందరు భారతీయులు షోరూమ్‌లలో ఇదే రకానికి చెందిన చెప్పులను చూశారు. దాని రేటు కనుక్కుని కంగుతిన్నారు. ఈ చెప్పుల ధరను తెలుసుకుని, ఒక కువైట్ రిటైలర్ వాటిని 4,500 రియాల్ (సుమారు రూ. 1 లక్ష)కి విక్రయిస్తున్నాడు. షాక్ కి గురైన వ్యక్తులు దీనికి సంబంధించిన వీడియోను “ఎక్స్” లో పోస్ట్ చేశారు. ఇవి 4500 రియాల్ (రూ. 1 లక్ష) ఖరీదు చేసే తాజా ఫ్యాషన్ చెప్పులు అని ఈ వీడియో క్యాప్సన్ రాశారు.
READ MORE: Sai Pallavi: ‘తండేల్’ సెట్స్ లో సాయి పల్లవితో కేక్ కటి చేయించిన టీమ్.. ఎందుకంటే?
Also Read
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి క్లిప్ ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఒక వినియోగదారు.. ‘అంటే ఇప్పటి వరకు బాత్రూమ్‌కి వెళ్లేందుకు లక్ష రూపాయల విలువైన చెప్పులు వేసుకున్నామా?’ కామెంట్ చేశారు. మరొక వినియోగదారు ‘ఇది మా కుటుంబ బాత్రూమ్ స్లీపర్’ అని రాసుకొచ్చారు. ‘బ్రదర్, ఈ చెప్పులు భారతదేశంలో రూ. 60కి లభిస్తాయి.”, ‘ఇది నన్ను కొట్టడానికి నా తల్లికి ఇష్టమైన స్లిప్పర్.’, ‘దోపిడీ పరాకాష్ట’ అని మరొకరు అన్నారు. ఇలా పలు రకాల కామెంట్లు వస్తున్నాయి. గతంలో కూడా విదేశాల్లో లేదా పెద్ద షోరూమ్‌లలో ఫ్యాషన్ పేరుతో సాధారణ వస్తువులను 10 రెట్లు ఎక్కువ ధరకు విక్రయించడం వంటి ఉదంతాలు అనేకం వెలుగులోకి వచ్చాయి.
متداول:
احدث صيحات الموضة "زنوبة" بسعر 4500 ريال 👀!
#حمد_العنزي pic.twitter.com/Djc3pe7XBz
— ترند (@trndkw__) July 8, 2024
తాజావార్తలు
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!