Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పిస్తూ, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) పరిమితిని ప్రభుత్వం 74 శాతం నుండి 100 శాతానికి పెంచిందని అన్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2025-26పై తన ప్రసంగంలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఈ పెరిగిన పరిమితి భారతదేశంలో తమ మొత్తం ప్రీమియంను పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులకు వర్తిస్తుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఎఫ్‌డిఐ…