Home
Insulin Resistance
Insulin Resistance News
-
PCODతో ఇబ్బందా.? మెంతులు-దాల్చినచెక్క టీతో ఇన్సులిన్ బ్యాలెన్స్.!
PCOD అనేది కేవలం మహిళల అండాశయాలలో ఏర్పడే తిత్తులకే పరిమితం కాదు. ఇది శరీరంలోని హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీసి ఇన్సులిన్, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిల్లో తీవ్ర అసమతుల్యతకు కారణమవుతుంది. ఈ సమస్య తీవ్రతను తగ్గించాలంటే శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను నియంత్రించడం అత్యంత ముఖ్యం. దీనికి సహజ సిద్ధమైన పరిష్కారంగా ఆయుర్వేద నిపుణులు ‘ఇన్సులిన్ బ్యాలెన్స్ టీ’ని సూచిస్తున్నారు. హార్మోన్ల సమతుల్యతకు మెంతులు, దాల్చినచెక్క టీ మెంతులు, దాల్చినచెక్కల కలయిక జీవక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆయుర్వేద… -
Sugar Free Diet: చక్కెర పూర్తిగా మానేస్తే ఆరోగ్యానికే ప్రమాదమా..? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు
Sugar Free Diet: ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలా మంది చక్కెర వినియోగాన్ని తగ్గిస్తున్నారు. మరికొందరు పూర్తిగా చక్కెరకు దూరంగా ఉంటూ ‘షుగర్-ఫ్రీ’ జీవనశైలిని అనుసరిస్తున్నారు. మార్కెట్లో కూడా షుగర్-ఫ్రీ, లో-ఫ్యాట్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. అయితే చక్కెరను పూర్తిగా మానేయడం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా అనే ప్రశ్నకు తాజా పరిశోధన కొత్త కోణాన్ని చూపిస్తోంది. అమెరికాలోని చికాగోలో జరిగిన ఎండోక్రైన్ సొసైటీ వార్షిక సమావేశం ‘ENDO 2026’లో సమర్పించిన ఒక అధ్యయనం ప్రకారం, ఆహారం… -
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
PCOS New Name: మహిళల్లో సాధారణంగా కనిపించే హార్మోన్ల సమస్యలలో ఒకటైన పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) కు త్వరలో కొత్త పేరు వచ్చే అవకాశాలపై వైద్య రంగంలో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సమస్యను ప్రధానంగా అండాశయాలకు (Ovaries) సంబంధించిన వ్యాధిగా భావించినప్పటికీ, తాజా పరిశోధనల నేపథ్యంలో నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఇది కేవలం గైనకాలజీ సమస్య మాత్రమే కాదని.. శరీరంలోని హార్మోన్లు, మెటబాలిజంపై కూడా ప్రభావం చూపే సంక్లిష్ట సమస్యగా గుర్తిస్తున్నారు.… -
Insulin Resistance: షుగర్ టెస్ట్ నార్మల్.. అయినా అలసట! “హిడెన్ డయాబెటిస్” కావచ్చు.. జాగ్రత్త సుమీ!
Insulin Resistance: ప్రస్తుత రోజుల్లో మనలో చాలామంది ఇబ్బడి పెడుతున్న వ్యాధుల్లో షుగర్ (చెక్కర వ్యాధి) ప్రముఖంగా వినిపిస్తుంది. దీని ప్రభావం భారత్ లో మరింత వేగంగా పెరుగుతుంది. అయితే కొంతమందికి షుగర్ టెస్ట్‌లో ఫలితాలు సాధారణంగా వచ్చినప్పటికీ.. చాలా వరకు అలసటగా అనిపిస్తుంది. అయితే దీనిని చిన్న సమస్యగా తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఇది శరీరంలో దాగి ఉండే “హిడెన్ డయాబెటిస్” లేదా ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’కు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Sperm Count Warning:… -
Diabetes: షుగర్ వ్యాధి తగ్గాలా, HBA1C నార్మల్ కావాలా?.. ఈ లైఫ్‌స్టైల్ పాటించండి..
Diabetes reversal: ఇటీవల కాలంలో ప్రి-డయాబెటిస్, డయాబెటిస్(Diabetes)తో బాధపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా, ప్రస్తుత కాలంలో ఉన్న ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, నిద్ర లేమి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా షుగర్ వ్యాధిని పెంచుతున్నాయి. పరిస్థితి చేయిదాటిపోయే వరకు షుగర్ వ్యాధి తమకు వచ్చిందనే విషయం చాలా మందికి తెలియడం లేదు. చాలా మందిలో Hba1c(రక్తంలో 3 నెలల సగటు షుగర్) 7 శాతానికి మించి పోతోంది. సాధారణంగా ఆరోగ్యవంతుడికి ఈ ఇది 5.7 శాతం… -
Insulin Resistance Food: ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే చాలు.. సహజంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు చెక్ పెట్టొచ్చు!
ఈ రోజుల్లో వేగవంతమైన జీవనశైలి, వ్యాయామ లోపం, అసమతుల్య ఆహారం కారణంగా ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (శరీర కణాలు ఇన్సులిన్ హార్మోన్‌కు సరిగ్గా స్పందించకపోవడం) సమస్య చాలా మందిలో పెరుగుతోంది. ఇది నియంత్రణలో లేకపోతే.. డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. సరైన ఆహారం తీసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను సహజంగానే నియంత్రించవచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. బెర్రీలు, అవకాడో, ఆపిల్, జామకాయ వంటి పండ్లు ఫైబర్‌తో…
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!