మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మాట్లాడే బాషతోనే ఎంతో ఫేమస్ అయ్యిపోయి అభిమానులలో మంచు అక్క గా మారిపోయింది. ఇక ఈమె ఏమి చేసిన ట్రోలర్స్ కు పండగే.. ఏ పని చేసినా ఆమెపై విమర్శల అస్త్రాలు సంధిస్తుంటారు. ఓవర్ యాక్షన్ చేస్తోంది అని, మంచు మోహన్ బాబు కూతురువు కాబట్టి సరిపోయింది, లేకపోతే నిన్ను ఎవరు భరిస్తారు అంటూ ఘాటుగా మంచు లక్ష్మీని ట్రోల్స్…