Instagram – Go Live: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు షాకింగ్ నిబంధన పెట్టింది. ఇకపై 1,000 ఫాలోవర్లు లేకపోతే లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేయలేరు. అంతేకాకుండా సదరు అకౌంట్ పబ్లిక్‌గా ఉండాలి. ఈ మార్పుతో చిన్న క్రియేటర్లు, కొత్త యూజర్లకు రియల్ టైమ్‌లో తమ ఫాలోవర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వడం అసాధ్యమవుతుంది. ఫేమస్ ఇన్‌ఫ్లూయెన్సర్లు లేదా పెద్ద స్థాయి కంటెంట్ క్రియేటర్లు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలుగుతారు. Shubman Gill: ఇదే సరైన సమయం.. వన్డేలకు కెప్టెన్ గా గిల్.. క్రికెట్…