ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్ స్టాగ్రామ్ కు వరల్డ్ వైడ్ గా కోట్లాదిమంది యూజర్లు ఉన్నారు. క్రియేటివ్ కంటెంట్ తో రీల్స్ చేస్తూ రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిన వారు ఉన్నారు. టాలెంట్ ఉన్నవారికి ఇన్స్టా ఓ ఆదాయ వనరుగా మారిపోయింది. అయితే యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. తాజాగా మ్యాప్ ఫీచర్ ను ప్రారంభించింది. ఇన్‌స్టాగ్రామ్ మ్యాప్ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ స్థానాన్ని ఎవరితో పంచుకోవాలనుకుంటున్నారో ఎంచుకునే అవకాశం…