గతేడాది చివర్లో గుజరాతీలో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం ‘లాలో – కృష్ణ సదా సహాయతే’. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించడమే కాకుండా, ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపింది. అదేంటీ అనుకుంటున్నారు. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు అంకిత్ సఖియా ఒక ఆసక్తికరమైన, కదిలించే విషయాన్ని పంచుకున్నారు. ఏంటంటే.? Also Read : Jana Nayagan : ‘జన నాయగన్’ సెన్సార్ గండం…