Home
Insects
Insects News
-
Vande Bharat: వందే భారత్ రైలు ఆహారంలో పురుగులు.. జీలకర్ర అని ఉద్యోగి దబాయింపు
తిరునెల్వేలి-చెన్నై మధ్య నడుస్తున్న వందేభారత్ రైలులో ఆహారంగా వడ్డించిన సాంబార్లో మూడు కీటకాలు కనిపించాయి. వాటిని కనుగొన్న ప్రయాణిస్తున్న మురుగన్ అనే ప్రయాణికుడు ఫుడ్ ప్రొవైడర్‌కు ఫోన్ చేశాడు. తన చేతితో రెండు పురుగులను తొలగించగా.. మిగిలిన పురుగును మురుగన్ తన చేత్తో పట్టుకుని చూపించాడు. -
Insect repellents: వర్షాకాలంలో దోమలు, కీటకాలు ఇంట్లోకి వస్తున్నాయా? ఈ చిట్కాలు పాటించండి
వర్షాకాలంలో పురుగులు, బొద్దింకలు, చిన్న చిన్న కీటకాల సమస్య విపరీతంగా పెరుగుతుంది. వర్షం పడ్డ వెంటనే పరిసరాల్లో నీరు నిలిచి బురదగా మారుతుంది. దీంతో దోమలు, కీటకాలు వృద్ధి చెందుతాయి. -
మన్యం రొయ్యలతో భలే ఆదాయం
చేనుకు పురుగు పడితే మందులు చల్లుతారు. కానీ అక్కడ పురుగు పడితే పండగ చేసుకుంటారు. పురుగులను వంట చేసుకొని తింటారు. పురుగులే వారికి జీవనాధారం. ఇదిగో ఇవే తెల్లటి పురుగులు గిరి పుత్రులకు ఎంతో ఇష్టమైన ఆహారం. ఆ పురుగులను తినడమే కాకుండా.. వాటిని తమ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. మన్యం రొయ్యగా వీటికి పేరుంది. విశాఖ ఏజెన్సీలో పూర్వకాలం నుండి ఈ పురుగులు తినడం గిరిపుత్రుల ఆహార శైలిలో ఓ భాగం. ప్రస్తుతం ఆ పురుగులను… -
ఈ పురుగుల పచ్చళ్లు, ఐస్‌క్రీమ్‌లు అక్కడ యమా ఫేమస్…
ఇప్పుడంటే రకరకాల ఆహారపదార్ధాలు అందుబాటులోకి వచ్చాయి. చికెన్, మటన్, ఫిష్ ఇలాంటి ఆహారం అందుబాటులో ఉన్నది. అయితే, రాబోయే రోజుల్లో వీటికి కొరత ఏర్పడే అవకాశం ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దానికి ప్రత్యామ్మాయం కీటకాలతో తయారు చేసిన వంటలే అని అంటున్నారు. ఒకప్పుడు గ్రామాల్లో, అడవుల్లో నివశించే ప్రజలు మిడతలు, ఉసుళ్లు, చీమలు వంటి వాటిని ఆహారంగా తీసుకునేవారు. ఉసుళ్లతో చేసిన ఆహారం, వేపుళ్లు రుచిగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి మంచిది కూడా. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.…
తాజావార్తలు
-
Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!