Anil Ravipudi : నేను ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తా.. ఈ డైలాగ్ గబ్బర్ సింగ్ లో పవన్ కల్యాణ్ చెప్పినప్పుడు ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే డైలాగ్ న నిజం చేసి చూపిస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ రోజుల్లో ఒక సినిమాను తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం.. వారిలో అంచనాలు పెంచేసి థియేటర్లకు రప్పించడం మరో ఎత్తు. ఈ విషయం బాగానే వంట…