Food Inflation: ఈ వానాకాలంలో వర్షాలు తక్కువగా కురవడం వల్ల ఖరీఫ్ పంటల సాగుపై ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి దీని వల్ల ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. తక్కువ వర్షపాతం, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.