Infinix Smart 8 Plus Smartphone Launch in India: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘ఇన్ఫీనిక్స్’ మరో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. ‘ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్’ పేరుతో బడ్జెట్ ఫోన్‌ను భారతదేశంలో మార్చి 1 విడుదల చేయనుంది. ఇన్ఫీనిక్స్ స్టోర్స్ సహా ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి. ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ఫోన్ 6.6-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 6000 ఎమ్‌ఏహెచ్…