Best 5g Smartphone under 15000: చైనాకు చెందిన ‘ఇన్ఫీనిక్స్’ మొబైల్ సంస్థ భారతదేశంలో బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. గత మార్చిలో ఇన్ఫీనిక్స్ హాట్ 30ని రిలీజ్ చేసింది. తాజాగా ‘ఇన్ఫీనిక్స్ నోట్ 30’ (Infinix Note 30 5G Launch)ని విడుదల చేసింది. గత నెలలో గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ అయిన ఈ 5G స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు భారత మార్కెట్‌లోకి వచ్చింది. ఈ ఫోన్‌లో పంచ్ హోల్ కటౌట్, ట్రిపుల్…