Infinix Hot 60 5G+: ఇన్‌ఫినిక్స్ తన తాజా 5G స్మార్ట్‌ఫోన్ అయిన Infinix Hot 60 5G+ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది Hot 60 సిరీస్ లో మరో కొత్త అడిషన్‌గా వచ్చింది. గతంలో విడుదలైన GT 30 Pro తర్వాత వచ్చిన ఈ మొబైల్ ఆకట్టుకునే స్పెసిఫికేషన్లు, అట్రాక్టివ్ ధరతో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ మొబైల్ వివరాలను ఒకసారి చూసేద్దామా.. Read Also:Kota Srinivas Death : ‘కోట’…