అఖిల్ హీరోగా చేసిన ఏజెంట్ సినిమా ఎంత దారుణమైన డిజాస్టర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా రిజల్ట్ దెబ్బకి అఖిల్ మరో సినిమా సైన్ చేయకుండా చాలాకాలం బ్రేక్ తీసుకున్నాడు. చాలా బ్రేక్ తీసుకున్న అనంతరం ఆయన లెనిన్ అనే సినిమా సైన్ చేశాడు. గతంలో కిరణ్‌తో ఒక సినిమా చేసిన మురళీకృష్ణ అబ్బూరు అనే దర్శకుడు దర్శకత్వంలో, రాయలసీమ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతోంది. అయితే, ఈ సినిమాని అన్నపూర్ణ…