బాలయ్యకి టైలర్ మేడ్ లాంటి ఫ్యాక్షన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవుతున్నాయి. పవర్ ఫుల్ క్యారెక్టర్స్ ని ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. సీడెడ్ గడ్డ బాలయ్య ఫ్యాక్షన్ సినిమాల ధాటికి పూనకాలు వచ్చినట్లు ఊగిపోతోంది. ఇలాంటి సమాయంతో మెగాస్టార్ చిరంజీవి, బీగోపాల్ కలిసి చేసిన సినిమా ‘ఇంద్ర’. చిరుతో వైట్ అండ్ వైట్ వేయించి, మీసం తిప్పించి చేసిన ఈ ఫ్యాక్షన్ సినిమా ఒక యుఫోరియానే క్రియేట్ చేసింది. అశ్వనీదత్ ప్రొడ్యూసర్ గా…