30 people fell into a stepwell at an Indore temple: శ్రీరామ నవమి రోజుల విషాదం చోటు చేసుకుంది. ఇండోర్ లోని బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో జరిగిన ప్రమాదంలో నలుగురు భక్తులు మరణించారు. శ్రీరామ నవమి కావడంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. దీంతో మెట్లబావిపై ఉన్న ఫ్లోర్ కూలిపోవడంతో ఒక్కసారిగా భక్తులు అందులో పడిపోయారు. మొత్తం 30 మంది బావిలో పడిపోయారు. ఇప్పటి వరకు నలుగురు మరణించగా.. 17 మందిని…