MiG-21 Success Story: అది 1971, డిసెంబర్ 4వ తేదీ రాత్రి జామ్‌నగర్ ఆకాశంలో భారతదేశం.. పాకిస్థాన్ అహాన్ని, అమెరికా గర్వాన్ని బద్దలు కొట్టిన రోజు. ఇంతకీ ఏం జరిగిందని ఆలోచిస్తున్నారా.. అమెరికా 1962లో పాకిస్థాన్‌కు F-104 స్టార్ ఫైటర్లను బహుమతిగా ఇచ్చి భారతదేశం అభ్యర్థనను తిరస్కరించింది. అగ్రరాజ్యం భారతదేశానికి చేసిన గాయాన్ని తొమ్మిదేళ్ల తర్వాత మిగ్-21 క్షిపణి నయం చేసింది. జామ్‌నగర్ ఆకాశంలో ఈ రోజు భారత్ తొలిసారిగా మిగ్-21 క్షిపణి ప్రయోగించింది. ఇక అప్పుడు…
Operation Gibraltar: సెప్టెంబర్ 6, 1965లో ఏం జరిగింది.. బ్రిటిష్ ఏలుబడిలో భారతదేశం – పాకిస్థాన్ ఒకప్పుడు రెండు కలిసి ఉండేవి. కానీ 1947 విభజన తర్వాత, రెండు దేశాలు విడిపోయి కాశ్మీర్ విషయంలో కత్తులు దూసుకుంటున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో సెప్టెంబర్ 6, 1965లో ఇండియా-పాక్ మధ్య మొదటిసారిగా పెద్ద ఘర్షణ జరిగింది. ఈ యుద్ధం 17 రోజుల పాటు కొనసాగింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో జరిగిన అతిపెద్ద యుద్ధాలలో ఒకటిగా…