Italy: ఇటలీలో అత్యంత దుర్భర పరిస్థితుల మధ్య బానిసత్వంలో మగ్గుతున్న 33 మంది భారతీయ వ్యవసాయ కార్మికులకు విముక్తి లభించింది. ఉత్తర వెరోనా ప్రావిన్స్‌లో భారతీయ వ్యవసాయ కూలీలను బానిసలు వంటి పరిస్థితుల నుంచి విముక్తి కల్పించినట్లు ఇటాలియన్ పోలీసులు శనివారం తెలిపారు.