తణుకులోనిలోని ఆంధ్రా షుగర్స్ భారతీయ అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేస్తున్న రాకెట్ ప్రయోగాల్లో కీలక పాత్రను పోషిస్తుంది. ఈ ప్రయోగా లకు కావాల్సిన ద్రవరూప ఇంధనాన్ని రూపొందించడంలో ఆంధ్రా షుగర్స్ విజయం సాధించింది. ఇస్రో- ఆంధ్రాషుగర్స్ సహ కారం 1984లో ప్రారంభం కాగా 1985లో మార్చిలో వాణిజ్య ఉత్పత్తి ప్రారం భానికి పైలెట్ ప్రాజెక్టు స్థాపనకు ఇస్రో ఆంధ్రా షుగర్స్ కు మధ్య ఒప్పందం జరిగింది.1988 జూలై4 ప్లాంటును జాతికి అంకితం చేశా రు. కీలకమైన అంతరిక్ష పరిశోధన…